AP Grama Sachivalayam Syllabus in Telugu

access_time 2019-07-27T19:01:18.438Z face Achievers Academy Grama Sachivalayam

AP Grama Sachivalayam Syllabus in Telugu

AP Grama Sachivalayam Syllabus in Telugu

Here is the AP Grama Sachivalayam Syllabus in Telugu for Category-1 posts with Degree qualification

పార్ట్ –ఎ

జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ

(75-మార్కులు)

1) జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్

2) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (అర్ధమేటిక్ ) మరియు దత్తంశ విశ్లేషణ

3) రీడింగ్ కంప్రహేన్షన్ –తెలుగు మరియు ఇంగ్లీష్

4) జనరల్ ఇంగ్లీష్

5) ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానము

6) అంతర్జాతీయ ,జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలో వర్తమాన అంశాలు( కరెంట్ అపైర్స్)

7) దైనందిన జీవితంలో జనరల్ సైన్సు యొక్క ప్రాముఖ్యత మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో వర్తమాన అంశాలు మరియు అభివృద్ధి

8) సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ

 

పార్ట్ –బి

హిస్టరీ,ఎకానమీ,జాగ్రఫీ,పాలిటి

(75-మార్కులు)

 

1) అందప్రదేశ్ పై ప్రాముఖ్యతనిస్తు భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయాలు

2) భారత రాజ్యాంగము మరియు పరిపాలన : రాజ్యాంగపరమైన సమస్యలు 73 వ మరియు 74 రాజ్యంగ సవరణలు, ప్రజా విధానలు , సంస్కరణలు మరియు ఆంద్రప్రదేశ్ కు ప్రాముఖ్యనిస్తు కేంద్ర రాష్ట్ర సంబంధాలు

3) ఆంద్రప్రదేశ్ పై  ప్రత్యేక దృష్టితో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ మరియు ప్రణాళికలు

4) సమాజము, సామాజిక న్యాయము, హక్కులు - సమస్యలు

5) భారత ఉపఖండము మరియు ఆంద్రప్రదేశ్  భూగోళశాస్త్రం

6) ఆంద్రప్రదేశ్ విభజన చట్టము మరియు విభజన వల్ల  ఆంద్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్ధిక సాంఘిక , సంస్కృతిక రాజకీయ మరియు న్యాయపరమైన  చిక్కులు, సమస్యలు

7 ) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సంక్షేమ

మరియు అభివృద్ధి పథకాలు

8 ) స్వయం  సేవా  సంఘాలు, కమ్యూనిటీ బేస్డ్ అర్గనైజేషన్స్ ద్వార  మహిళా సాధికారత మరియు ఆర్ధికపరమైన వృద్ధి-బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టితో