APPSC, TSPSC, SI & PC, RRB Exams Coaching

access_time 2019-03-18T19:44:49.461Z face Achievers Academy APPSCSI CONSTABLERRBTSPSCTSLPRBSSC

APPSC, TSPSC, SI & PC Mains, RRB Online Coaching

APPSC Groups, TSPSC, SI-PC, RRB వంటి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి సమయం ఎంత విలువైందో చెప్పనవసరం లేదు. ప్రతి క్షణాన్ని వారు సద్వినియోగం చేసుకోవలసి ఉంటుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు కుదిరితే అప్పుడు పుస్తకం తీసి చదివే అవకాశం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఆన్ లైన్ కోర్స్ లు ఎంతగానో ఉపయోగపడతాయి

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ గాని, కంప్యూటర్ గాని ఉంది.  ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆన్ లైన్ ద్వారా నేర్చుకోవడమనేది ఒక సులభమైన మంచి పద్దతి. మనం ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సరే ఆన్ లైన్ వాటికి సంబంధించి ఎన్నో కోర్సు లు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఆన్ లైన్ కోర్స్ ల వలన ఎన్నో ఉపయోగాలున్నాయి.  ఈ ఆన్ లైన్ కోర్సు ల ద్వారా మీ ఖాళీ సమయంలో గాని లేదా ప్రయాణంలో ఉన్న గాని , మీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు, ఎక్కడైనా సరే నేర్చుకునే అవకాశం ఉంటుంది. బయట కోచింగ్ సెంటర్లలో పొరపాటున ఒకరోజు క్లాస్ కి వెళ్లకపోతే ఆ క్లాస్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ  ఆన్ లైన్ కోర్స్ ద్వారా మనకి అన్ని వీడియోలు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు కోచింగ్ సెంటర్ లకు వెళ్ళడానికి ఎంతో సమయం, డబ్బు వృధా అవుతుంది. కానీ ఆన్ లైన్ కోచింగ్ ద్వారా మీ ఇంటి వద్దే ఉండి లేదా మీరు ఉన్న ప్రదేశం నుండే నేర్చుకోవచ్చు.   అలాగే ప్రతి ఒక్కరికి వేల రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్ లలో చేరే స్తొమత ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో లేదా  దూర ప్రాంతాల్లో ఉండే వాళ్లకు కోచింగ్ సెంటర్లకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే కొంతమంది ఉద్యోగం చేసుకుంటూనో లేదా వేరే పనులు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఇటువంటి వారు సమయం కుదరక కోచింగ్ తీసుకోకపోవచ్చు. అలాంటి వారందరికి ఈ ఆన్ లైన్ కోర్స్ లనేవి ఎంతగానో ఉపయోగపడతాయి.

ముఖ్యంగా APPSC Group 1, APPSC Group 2, APPSC Group 3, Panchayat Secretary, TSPSC Group 1, TSPSC Group 2, TSPSC Group 3, AP SI PC, TS SI PC, RRB JE మొదలైన కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికోసం Achievers Academy  ఆన్ లైన్ కోర్స్ లను ప్రవేశపెట్టింది. దీనిలో పాఠాలన్నీ కూడా  అందరికి అర్దమయ్యే విధంగా HD+ వీడియో రూపంలో రూపొందించడం జరిగింది. 
APPSC గ్రూప్స్, TSPSC గ్రూప్స్ , పంచాయితీ సెక్రటరీ, AP SI PC, TS SI PC Mains, RRB JE, RRB NTPC మొదలైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఈ ఆన్ లైన్ కోర్స్ లు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ కోర్స్ లో Unit-wise అన్ని టాపిక్స్ కూడా ఒక క్రమ పద్దతిలో ఉంటాయి. అలాగే ఈ కోర్స్ రాష్ట్ర స్థాయిలో  గుర్తింపు పొందిన ఫాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే రూపొందించబడింది. ఒక్కసారి మీరు ఈ కోర్స్ లో చేరితే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఈ వీడియోలను చూసుకుని నేర్చుకునే సదుపాయం ఉంది.

అలాగే మీకు ఏవైనా సందేహాలు ఉంటె నేరుగా ఫాకల్టీ ని ఆన్ లైన్ ద్వారా గాని లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి మీ సమస్యలకు అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ కోర్స్ లో భాగంగానే మీకు ఆన్ లైన్ పరీక్షలు ఉంటాయి. అలాగే స్టడీ మెటీరియల్ అంతకుడా PDF రూపంలో లభ్యమవుతుంది.

ఎవరైతే APPSC Groups, TSPSC, SI-PC, Panchayat Secretary, RRB వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్లకు Achievers Academy చే రూపొందించబడిన ఆన్ లైన్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ ద్వారా మీరు ఎంతో డబ్బును మరియు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఆన్ లైన్ కోర్స్ లో రిజిస్టర్ అవ్వడానికి  www.achieversnext.com వెబ్ సైట్ ని చూడండి .